Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వంద రోజుల్లో రూ.10 వేల కోట్లతో పథకాలు అమలు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన, పట్టు పరిశ్రమల అభివృద్ధికి ఆ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వంద రోజుల ప్రణాళికను ప్రకటించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.67,845 కోట్లతో ప్రణాళికను రూపొందించామని ఆయన తెలిపారు. వంద రోజుల్లో రూ.10,114 కోట్లతో వివిధ పథకాలు అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. సూక్ష్మ బిందు సేద్యం, పాత తోటల పునరుద్ధరణ సహా 13 అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

More Telugu News